Telangana: Telangana Police Constable Age Limit Increased 3 Years But unemployed youth demands two more years for eligibility
#Telangana
#TRSGovt
#ConstableAgeLimit
#CMKCR
#unemployedyouth
పోలీస్ పోస్టులకి మూడేళ్లు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అది సరిపోదని పోలీస్ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు